Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంత‌క‌ల్లులో భారీగా గంజాయి ప‌ట్టివేత‌, అక్రమ రవాణా, విక్రయాలు!

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (18:05 IST)
ఈ ముఠా సభ్యులు అందరూ దాదాపుగా స్నేహితులు. అక్రమంగా, సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు తెరలేపారు. విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోని ఒడిస్సా సరిహద్దుల్లో షేక్ తాజ్ సహకారంతో  గంజాయి కొనుగోలు చేసి అక్కడి నుండీ గుంతకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, అనంతపురం ప్రాంతాలకు కార్లలో  తీసుకొస్తారు. తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తారు.
 
 
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప పర్యవేక్షణలో ఉరవకొండ సి.ఐ శేఖర్ ఆధ్వర్యంలో వజ్రకరూరు ఎస్సై వెంకటస్వామి, సిబ్బంది జాఫర్ , నాగభూషణ, చంద్రశేఖర్ , పాపా నాయక్ , మోహన్ లు ప్రత్యేక బృందంగా ఈ ముఠాను అరెస్టు చేశారు.
 
 
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్న ఉరవకొండ సి.ఐ శేఖర్ ఆధ్వర్యంలో వజ్రకరూరు ఎస్సై వెంకటస్వామి, సిబ్బంది జాఫర్ , నాగభూషణ, చంద్రశేఖర్ , పాపా నాయక్ , మోహన్ లను జిల్లా ఎస్పీ అభినందించారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments