Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టులో నలుగురు నూతన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (23:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి నలుగురు నూతన న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

సోమవారం నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ జెకె మహేశ్వరి నూతన న్యాయమూర్తులుగా నియమించబడిన జస్టిస్ రావు రఘునందనరావు, బత్తు దేవానంద్, దోనాడి రమేశ్, నైనాల జయసూర్యలను న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయ మూర్తులు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments