Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మంత్రుల బతుకులు ఎంత దుర్లభంగా ఉంటాయో: కాల్వ శ్రీనివాసులు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (16:51 IST)
వైసీపీ మంత్రులు చంద్ర‌బాబును అన‌రాని మాట‌లు అంటున్నార‌ని, భ‌విష్య‌త్తులో ఆ మంత్రుల బ‌తుకులు ఎంత దుర్ల‌భంగా ఉంటాయో అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు అమానుషమని ఆయన మండిపడ్డారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపించేలా ఉందని, టీడీపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని, అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి ప్రశ్నించారు. 
 
 
టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మాట్లాడిన వారిని బజారులో పిచ్చికుక్కను కొట్టినట్లు కొడతారని కాల్వ అన్నారు. పిచ్చి కుక్కల కంటే హీనంగా వైసీపీ నాయకులు మాట్లాడారని, కొడాలి నాని సంస్కార హీనుడు.. లుచ్చా రాజకీయం చేస్తున్నాడని కాల్వ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని కష్టాలు వచ్చినా నిగ్రహం కోల్పోలేదని, వైసీపీ మంత్రుల బతుకులు ఎంత దుర్లభంగా ఉంటాయో ప్రజలే చూస్తారని జోస్యం చెప్పారు. వ్యక్తి దూషణ, కుటుంబ సభ్యులపైన అభాండాలు వేస్తుంటే చూస్తూ ఊరుకోమని కాల్వ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments