Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు శుభవార్త.. ఏపీలో సంక్రాంతి సెలవులు పొడగింపు

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (14:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పొడగించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. నిజానికి ఏపీలో ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత 17వ తేదీన స్కూల్స్ తెరుచుకోవాల్సివుంది. 
 
కానీ, ఈ సెలవులను 18వ తేదీ వరకు పొడగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఏపీ విద్యామంత్రి బొత్స సత్యనారాయణను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే, సంక్రాంతి సెలవుల పొడగింపు వ్యవహారంలో రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా ప్రకటన చేయాల్సివుంది. 

సంబంధిత వార్తలు

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments