మహిళామణులు కాదు.. పేకాట రాణులు...

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (13:41 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాట ఆడుతున్న పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి లక్షా 36 వేల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తాడేపల్లి పట్టణంలో మహిళలు విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు పేకాట శిబిరాలను గుర్తించి వాటిపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. 
 
ముఖ్యంగా, పట్టణంలోని మహానాడు పట్టాభి రామయ్య కాలనీ ప్రాంతంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో తాడేపల్లి సీఐ అంకమ్మరావు మహిళా పోలీసులతో కలసి ఆదివారం రాత్రి దాడి చేశారు. 
 
ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్షా 36 వేల 250 రూపాయల నగదును, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments