Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,99,84,868

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (10:40 IST)
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఓటర్ల సవరణ పనులు ఇటీవల పూర్తయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి నూతన జాబితాను రూపొందించింది. ఈ సవరణ జాబితా ప్రకారం తెలంగాణాలో మొత్తం ఓటర్లు 3 కోట్లకు చేరువకాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 కోట్లకు చేరువైంది. ప్రతి యేటా జనవరి నెలలో కొత్త ఓటర్ల జాబితాను వెల్లడిస్తున్న విషయం తెల్సిందే. 
 
సవరించిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల వివరాలను పరిశీలిస్తే,
మొత్తం ఓటర్లు 3,99,84,868
మహిళా పురుష ఓటర్లు 2,01,32,271
మహిళా ఓటర్లు 2,02,19,104
ఏపీలో సర్వీస్ ఓటర్ల సంఖ్య 68,162
థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 3,924
ఒక నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు 19,42,233 
ఒక అసెంబ్లీ స్థానంలో అతి తక్కువ ఓటర్లు 7,29,085
 
తెలంగాణాలో మొత్తం ఓటర్లు 2,99,92,941
పురుష ఓటర్ల సంఖ్య 1,50,48,250
మహిళా ఓటర్ల సంఖ్య 1,49,24,718
థర్డ్ జెండర్ ఓటర్లు 1,951
సర్వీస్ ఓటర్ల సంఖ్య 15,282
హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 42,15,456
రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య 31,08,068
మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య 31,08,068
అత్యధిక ఓటర్లు 6,44,072 (శేరిలింగంపల్లి)
అతి తక్కువ ఓటర్లు 1,42,813 (భద్రాచలం)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments