Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదనపల్లెలో మునక్కాయ కిలో రూ.600

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (09:24 IST)
Drumstik
కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా టమోటా ధరలు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా మదనపల్లె కూరగాయల మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో మునగకాయల ధర పలికింది. తాజాగా మునక్కాయలు కూడా భారీగా పెరిగాయి. 
 
ఒక్క కిలో ఏకంగా రూ.600 ధర పలకడంతో ప్రజలు షాకవుతున్నారు. మునక్కాయ సైజును బట్టి కిలోకు 12 నుంచి 18 తూగుతాయి. ఈ లెక్కన ఒక్కో మునగకాయ రూ. 30కి పైనే పలికినట్టు రైతులు చెప్తున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా ఇక్కడ కిలో రూ. 80 నుంచి రూ. 150 మధ్య పలుకుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments