Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేవుడు జగన్ పై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే, నాలుకలు చీరేస్తాం...

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (12:49 IST)
టీడీపీ నాయ‌కుడు పట్టాభి వ్యాఖ్యలను ఖండిస్తూ, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నందిగామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినా వారు ఆగ‌క‌పోవ‌డంతో బారికేడ్లు అడ్డం పెట్టి నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీనితో కాసేపు ఉద్రిక్త‌త నెల‌కొంది.
 
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మరొకసారి వ్యక్తిగతంగా దూషిస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ హెచ్చ‌రించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన ఆలోచనలు మాని, బుద్ధి తెచ్చుకోవాలని ఆయ‌న హితవు పలికారు. మా దేవుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే,  టిడిపి నాయకుల నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు. ఇక‌పై టీడీపీ నేత‌లు మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్ర‌త్త పెట్టుకోవాల‌ని, విమ‌ర్శ అయితే ఫ‌ర‌వాలేద‌ని... వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు ఏమిట‌ని అరుణ్ కుమార్ ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments