Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ కాంగ్రెస్ కేంద్రకమిటీ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి నలుగురికి పిలుపు..

Delhi Congress Central Committee
Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:26 IST)
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏపి కాంగ్రెస్ సీనియర్ నేతలకు, హైకమాండ్ నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
 
11వ తేది బుధవారం మధ్యాహ్నం ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి పల్లం రాజు, మాజీ ఎంపీ కెవిపి రామచంద్ర రావు, చింతా మోహన్ భేటి కానున్నారు.

ఈ భేటి ఆంద్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతంపై నిర్ణయంతీసుకొనే అవకాశాలు కనబడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments