Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగ్విజయ్ సింగ్ మూలంగానే పార్టీని వీడా, తప్పు చేశా: డి.శ్రీనివాస్

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (10:45 IST)
తెరాస రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం అనుబంధం వున్న కాంగ్రెస్ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పిదం చేసినట్టు చెప్పుకొచ్చారు. దిగ్విజయ్ సింగ్ తనపై పార్టీ అధినేత్రి సోనియాకు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్లే మనస్తాపంతో ఆ పార్టీని వీడినట్టు చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తండ్రి కెసిఆర్, కొడుకు కేటీఆర్, కూతురు కవిత పడితే బంగారు తెలంగాణ అయినట్లా? అని విమర్శించారు. నా తల్లి చనిపోతే కనీసం ఒక్క మంత్రి ఎం.ఎల్ కూడా పరామర్శకు రాలేదని వాపోయారు.
 
మంత్రి ప్రశాంత్ రెడ్డి తల తిక్క మాటలు మానుకోవాలి. ఆయన నాపై చేసిన విమర్శలు ఖండిస్తున్నానని నేను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే నన్ను ఇప్పటికైనా సస్పెండ్ చేయండి అని సవాల్ విసిరారు. కొంత మంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా నా సస్పెన్షన్ తీర్మానంపై సంతకాలు పెట్టారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే నాపై చర్యలు తీసుకోవాలి అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments