Webdunia - Bharat's app for daily news and videos

Install App

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

సెల్వి
గురువారం, 5 జూన్ 2025 (18:12 IST)
సనాతన ధర్మంపై సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అరాచకం అంటూ నారాయణ ఫైర్ అయ్యారు. సనాతన ధర్మాన్ని సమర్ధించే పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనదని.. దానిని సమర్థించేవాళ్లను అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. 
 
సనాతన ధర్మంలో విడాకులు ఉండవని నారాయణ అన్నారు. అలాంటిది సనాతన ధర్మాన్ని పాటించే పవన్ కళ్యాణ్.. ఎలా విడాకులు తీసుకున్నాడని ప్రశ్నించారు. సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్యను కూడా అతనితో పాటుగా తగలబెట్టే ఆచారాలు ఉన్నాయని గుర్తు చేశారు. 
 
అలాంటి ధర్మాన్ని పాటించడమంటే మళ్లీ వెనక్కి వెళ్లడమేనంటూ సీపీఐ నారాయణ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎంతో మందిని తన ఫార్మ్ హౌస్‌లో రేప్ చేసి పవన్ బ్లాక్ మెయిల్ చేశాడంటూ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను బయట వుంటే ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు జీవితాలు నాశనం చేస్తాడని నారాయణ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments