Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడలో రౌడీ షీటర్లకు పోలీసులు బంపర్ ఆఫర్

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (11:53 IST)
బెజవాడలో రౌడీ షీటర్లకు పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నిజానికి బెజవాడ అంటేనే రౌడీలదే రాజ్యం. దీంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు సరికొత్త స్టైల్‌లో ఆలోచన చేశారు. రౌడీయిజం కారణంగా తమ భవిష్యత్‌ను కోల్పోయిన వారికి సమాజంలో గౌరవంగా బతికే దారి చూపిస్తున్నారు. 
 
రౌడీషీటర్లకి జీవనోపాధిని కల్పించేందుకు ఒక ఉద్యోగ మేళాను నిర్వహించారు. దీనిపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా మాట్లాడుతూ, రౌడీషీటర్ల సమస్య ఈనాటికి కాదన్నారు. వారితో మాట్లాడినపుడు వారి బాధలను అర్థం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని వారిని కోరినట్టు చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాలని, మొత్తం 16 కంపెనీలు వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments