Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్.. ఏపీ సర్కారు నిర్ణయం

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (10:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీల నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు టీకాలు వేయాలని నిర్ణయించింది. 
 
ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 7వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందనే అంచనాల నేపధ్యంలో అప్రమత్తమైన జగన్ సర్కార్.. అర్హులైన తల్లులందరికీ వ్యాక్సిన్ వేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఇందులోభాగంగానే గ్రామాల వారీగా జాబితాను సిద్దం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన తల్లులందరికీ ఒక్క రోజు ముందుగానే ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు టోకెన్లను పంపిణీ చేయాలని.. అంతేకాకుండా టోకెన్లలో ఉన్న తేదీ, సమయం ప్రకారం వారిని వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలించి వ్యాక్సిన్ వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments