Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా 1221 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (19:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 1221 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 1,829 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.
 
ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,59,932కు చేరింది. 8,37,630 మంది చికిత్సకు కోలుకొని డిశార్జి అయ్యారు. 15,382  మంది దవాఖానాల్లో చికిత్స పొందున్నారు. తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఇప్పటివరకు 6,920 మంది మృతి చెందారు. 
 
గడిచిన 24 గంటల్లో 66,002 మందికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 94,74,870 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. 
 
జిల్లాల వారీగా యాక్టివ్ కేసులను పరిశీలిస్తే, అనంతపురంలో 465, చిత్తూరు 828, ఈస్ట్ గోదావరిలో 4881, గుంటూరులో 1724, కడపలో 296, కృష్ణలో 2107, కర్నూలులో 215, నెల్లూరులో 1023, ప్రకాశంలో 581, శ్రీకాకుళంలో 443, విశాఖపట్టణంలో 1282, విజయనగరంలో 218, వెస్ట్ గోదావరిలో 1319లతో కలుపుకుని మొత్తం 15382 కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments