Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తణుకులో పర్యటించనున్న సీఎం జగన్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:22 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను డిసెంబరు 21వ తేదీ మంగళవారం జరుపుకుంటున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పర్యటనకు వెళ్లనున్నారు. 
 
అక్కడు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో బయలుదేరి ఉదయం 11 గంటలకు తణుకు పట్టణానికి చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్రపతి రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నతపాఠశాల ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్నాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై 1.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

తర్వాతి కథనం
Show comments