Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో దారుణం.. వివాహితపై గ్యాంగ్ రేప్

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (10:30 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా కామాంధులు మాత్రం మారడం లేదు. చిత్తూరులో మరో మహిళపై అత్యాచారం జరిగింది. 
 
వివాహితను బోయకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
నిందితుడు మహేష్‌తో పాటు అతని స్నేహితులు విజయ్, శివను కూడా అరెస్ట్ చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం