Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బ‌యోపిక్ గురించి బాబు ఆరా.. అస‌లు విష‌యం లీక్ చేసిన ముర‌ళీమోహ‌న్..!

నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తీయాల‌ని బాల‌కృష్ణ అనుకోవ‌డం.. ఇటీవ‌ల ఈ సినిమా ప్రారంభోత్స‌వం చేయ‌డం తెలిసిందే. తేజ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. అయితే.. ఊహించ‌నివిధంగా తేజ ఈ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డంతో

Webdunia
శనివారం, 12 మే 2018 (14:41 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తీయాల‌ని బాల‌కృష్ణ అనుకోవ‌డం.. ఇటీవ‌ల ఈ సినిమా ప్రారంభోత్స‌వం చేయ‌డం తెలిసిందే. తేజ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. అయితే.. ఊహించ‌నివిధంగా తేజ ఈ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డంతో ఈ సినిమాని ఎవ‌రు డైరెక్ట్ చేయ‌నున్నారు అనే దానిపై రోజుకో వార్త బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఇదిలా ఉంటే... టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సినీ బయోపిక్‌ల ప్రస్తావన వ‌చ్చింద‌ట‌. 
 
మహానటి బయోపిక్ బాగుందనే అంశం తన దృష్టికి వచ్చిందని చంద్రబాబు చెప్పార‌ట‌. మీ ఫీడ్‌బ్యాక్ ఏంటంటూ సభ్యులను బాబు ప్ర‌శ్నించార‌ని సమాచారం. మహానటి బయోపిక్ బాగుందని.. సందేశాత్మకంగా ఉందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పార‌ట‌. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ బయోపిక్ గురించి ప్ర‌స్తావ‌నకు రాగా... స్క్రిప్ట్ తాను విన్నాన‌ని.... ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవరకు మొదటి భాగం ఉంటుందని అసలు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టార‌ట‌ మురళీ మోహన్. 
 
అలాగే... జనవరిలో ఎన్టీఆర్ బయోపిక్ విడుదలైతే బాగుటుందని కూడా చెప్పార‌ట‌. మ‌రి... ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని ఎవ‌రు డైరెక్ట్ చేస్తారో..? ఎప్పుడు రిలీజ్ చేస్తారో..? త్వ‌ర‌లో ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments