Webdunia - Bharat's app for daily news and videos

Install App

హౌ డేర్ యూ.. డోంట్ టచ్ మీ... పోలీసులకు అఖిలప్రియ వార్నింగ్

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (13:13 IST)
మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత అఖిల ప్రియా రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మీకెంత ధైర్య... నన్ను తాకొద్దు... నా రూంలోకి వచ్చే అధికారం మీకెవ్వరిచ్చారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమెను ఇంటి నుంచి బయటకురానివ్వకుండానే అరెస్టు చేశారు. 
 
ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్న అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలను వారు ఉంటున్న హోటల్ గదిలోనే నిర్బంధించారు. ఈ సందర్భంగా గదిలోకి వచ్చిన మహిళా పోలీసులపై భూమా అఖిలప్రియ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 
 
'మేడమ్ టచ్ చేయకండి. మీరు రూమ్‌లోకి వెళ్లే అథారిటీ ఉందా? మీరు నా గదిలోకి వెళ్లారా? లేదా? నేను గదిలో ఉన్నానో లేదో చెక్ చేసే అధికారం మీకు ఉందా? నేను బెడ్రూమ్‌లో ఉన్నానో లేదో అని చెక్ చేస్తారా? నేను హోటల్ వదిలేసి వెళితేనే కదా మీకు ప్రాబ్లమ్. రూమ్ నుంచి నేను బయటకు రాకూడదని ఎవరు చెప్పారు? మీరు నన్ను టచ్ చేయకండి ముందు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా అఖిలప్రియ తన గది నుంచి బయటకొచ్చేందుకు వీల్లేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ, అఖిలప్రియ లిఫ్ట్ ద్వారా కిందకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆమెను మగ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇటు టీడీపీ మద్దతుదారులు, అటు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో హోటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

Mad Gang: నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా మ్యాడ్ స్క్వేర్ : మ్యాడ్ గ్యాంగ్

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments