Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ1 జగన్ - ఏ2 విజయసాయిలు విచారణకు రావాల్సిందే.. తేల్చిచెప్పిన కోర్టు

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (16:31 IST)
అక్రమాస్తుల కేసులో ఏ1గా ఉన్న నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డిలు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టంచేసింది. జగన్మోహన్ రెడ్డితో పాటు.. విజయసాయిరెడ్డిపై పలు అక్రమాస్తుల కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. ఈ కేసులో జగన్‌ ముఖ్యమంత్రి కాకమునుపు ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరవుతూ వచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత విచారణకు సీఎం జగన్ డుమ్మా కొడుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో శుక్రవారం ఈ కేసు విచారణ జరిగింది. ఇందులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమాస్తుల కేసులో ఏ1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డిలు ఈనెల 10వ తేదీన తప్పకుండా విచారణకు హాజరుకావాల్సిందేనంటూ జగన్ తరపు న్యాయవాదులకు స్పష్టంచేసింది. వచ్చే శుక్రవారం నుంచి క్రమం తప్పకుండా విచారణకు రావాల్సిందేనంటూ స్ష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments