Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేత

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (07:34 IST)
ఆంధ్రప్రదేశ్​లో ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేశారు. ఈ నెల 15 తర్వాత రిజర్వేషన్లను ఆల్​లైన్​లో పెట్టగా చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకున్నారు.

లాక్​డౌన్ పొడిగించే అవకాశం ఉండటంతో... రిజర్వేషన్లు చేసుకున్న వారికి నగదు వెనక్కి ఇవ్వాలని ఆర్టీసీ భావిస్తోంది. ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేశారు. లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

బస్సుల రాకపోకలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాకే తిరిగి రిజర్వేషన్లు ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే చాలామంది ఈ నెల 15 తర్వాత ప్రయాణాలు చేసేందుకు రిజర్వేషన్లు చేసుకున్నందున వారందరికీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో టికెట్ రుసుము ఆర్టీసీ వెనక్కి ఇచ్చేయనుంది. నగదును ప్రయాణికుల బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్‌లో చెల్లించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments