Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను దారుణంగా కొట్టిన బుచ్చయ చౌదరి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (14:29 IST)
Buchaiah
టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్‌ నాయకులు బుచ్చయ్య చౌదరి మహిళను దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌‌గా మారింది. వైకాపా నేత విజయసాయిరెడ్డి ఈ ఫోటోను ట్యాగ్‌ చేసి.. ట్వీట్‌ చేశారు.
 
'ఒరేయ్ బుచ్చిగా! మహిళ అని చూడకుండా అభాగ్యురాలిని ఈడ్చి కొట్టావు. వయసుకు తగ్గ హుందాతనం నీ పత్తిగింజ బతుకులో ఏనాడైనా చూపించావా? ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడితే పేదలు తరిమికొట్టింది నువ్వు మర్చినట్టు నటించినా, అందరికీ గుర్తుంది?' ఓ రేంజ్‌ లో బుచ్చయ్య చౌదరిపై నిప్పులు చెరిగారు సాయిరెడ్డి.
 
మద్యం బ్రాండ్లలో విషం ఉందని దొంగ రిపోర్టు సృష్టించాడు నారా నీచుడని.. తాము టెస్టులే చేయలేదని SGS ల్యాబ్ చెప్పుతో కొట్టిందని గుర్తు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments