సాయిబుకే పుట్టావా?: షరీఫ్‌పై బొత్స దుర్భాష

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (07:39 IST)
రాజధాని బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటన చేసిన తర్వాత తన చాంబర్‌కు తిరిగి వస్తున్న శాసన మండలి చైర్మన్‌ షరీ్‌ఫపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మొత్తం విషయాన్ని మీడియా ప్రతినిధులకు తెలిపారు. ‘‘నువ్వు సాయిబుకే పుట్టావా? నీ అంతు చూస్తా’’ అంటూ బొత్స ఘోరంగా దుర్భాషలాడారు.
 
మంత్రి ఎంత తిడుతున్నా చైర్మన్‌ ఏ ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా ప్రశాంతంగా వింటూ ఉండిపోయారు. ఆ సమయంలో నేను అడ్డుపడి మంత్రిని కొంత వెనక్కు నెట్టాను. మేం లేకపోతే చైర్మన్‌పై మంత్రి దాడి చేసేవారేమోనని అనిపించింది. ఇంతలో భద్రతా సిబ్బంది వచ్చి చైర్మన్‌ను కార్లో ఎక్కించి పంపారు’’ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

Purusha : ఆద్యంతం వినోదభరితంగా పురుష:ట్రైలర్

తర్వాతి కథనం
Show comments