Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్రలో తేనెటీగలు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (16:26 IST)
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రలో  తేనెటీగల కలకలం రేగింది. బుధవారం ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల టీమ్‌పై తేనెటీగలు దాడి చేశాయి. వివరాలు.. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతుంది. 
 
షర్మిల మోట కొండూరు మండలం నుండి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో మాట్లాడారు. అయితే అదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వెంటనే షర్మిల టీమ్ అప్రమత్తమైంది.
 
దీంతో వారు షర్మిలను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీంతో షర్మిల తేనెటీగల దాడి నుండి బయటపడ్డారు. అయితే తేనెటీగల దాడిలో పలువురు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments