Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎంకు బాలాపూర్ లడ్డూ అందజేత.. రికార్డ్ సంగతేంటంటే?

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (20:14 IST)
Balapur laddu
ప్రతిష్టాత్మక బాలాపూర్‌ లడ్డూను వేలం పాటలో సొంతం చేసుకున్న వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ ఆ లడ్డూను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా అందించారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్‌లో నిర్వహించిన వేలంపాటలో ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్, నాదర్‌గుల్‌ నివాసి అబాకస్‌ విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్‌ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అత్యధికంగా రూ.18.90 లక్షలకు వారిద్దరూ లడ్డూను దక్కించుకున్న విషయం తెలిసిందే.
 
ఇకపోతే..  బాలాపూర్‌లో లడ్డూ మళ్లీ రికార్డ్‌ సృష్టించిన సంగతి తెలిసిందే. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా పాత రికార్డులు బద్దలైపోయాయి. కొత్త హిస్టరీ క్రియేట్‌ అయ్యింది. ఇప్పుడు 18 లక్షల 90 వేలు పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలసి నాదర్‌గుల్‌ వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను 18లక్షల 90లకు దక్కించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments