Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లెపూలు అమ్ముకోండి.. దానికి అంబటి రాంబాబును అధ్యక్షుడుని చేయండి

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:27 IST)
టీడీపీ నేత అయ్యన్న రెచ్చిపోయారు. దివంగత కోడెల శివప్రసాద్ జయంతి సాక్షిగా  వైసీపీ నేతలపై బండబూతులకు దిగారు. ఆయన ఏమన్నారంటే..!
 
"నేను రాజకీయాలోకి వచ్చిన కొత్తలో కోడెలను చూసేందుకే విశాఖ నుంచి నరసరావుపేట వచ్చాను. కారులో వచ్చి కోడెల మీటింగ్ దూరం నుంచి విని వెళ్లాను.
 
మరుగు దొడ్లు నిర్మాణంతో జాతీయ అవార్డు పొందారు. కోడెలను చూసి నా నియోజకవర్గంలో స్మశానాలను అభివృద్ధి చేశాను. 83 నుంచి టిడిపికి కోడెల చేసిన సేవలు మర్చిపోలేనివి.
 
కోడెల కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం. చెత్త నా కొ... ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ముఖ్యమంత్రి మద్యం, మాంసం, చేపలు  అమ్ముతాడా?
 
చెత్త , మరుగు దొడ్లపై పన్ను వేసే వాడిని చెత్త నా కొ... అనక ఏం అంటారు. నేను అధికారం లోకి వస్తే పెంచుకుంటూ పోతానని జగన్ ఎన్నికల ముందే చెప్పాడు.
 
పనికి మాలిన కొ.... పాలన చేస్తే ఇలానే ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టుకుంటారో , ఏం పీక్కుకుంటారో పీక్కోండి. సన్న బియ్యం అంటే తెలియనోడు పౌర సరఫరాల మంత్రి,
 
బెట్టింగ్ రాయుడు ఇరిగేషన్ మంత్రి. మీ జిల్లాకు చెందిన హోం మంత్రిని చూస్తే జాలేస్తుంది. లేని చట్టంతో ఉరి శిక్షలు, జీవిత ఖైదు శిక్షలు వేశానని హోం మంత్రి చెబుతుంది.
 
లేని దిశ చట్టం కోసం ఆ నా కొ... రాజమండ్రిలో దిశా స్టేషన్‌ను ప్రారంభించాడు. హోం మంత్రికి సిగ్గు, లజ్జ ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి.
 
కోడెల కూడా హోంమంత్రి చేసాడు. ఆయన్ను చూసి నేర్చుకోండి. జైలులో చిప్పకూడు తినే నా కొ...ను తెచ్చి సీఎంను చేశాం. లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాడు.
 
సినిమా వాళ్ళ  బ్లాక్ టికెట్లు కూడా సీఎం అమ్ముతాడంటా. ఇంటికి తిరిగి మల్లెపూలు కూడా అమ్ముకోండి. దానికి అంబటి రాంబాబును అధ్యక్షుడుని చేయండి. అంబటి, అవంతికి నిత్యం అమ్మాయిలు కావాలంటా అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments