Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా: జేసీ పవన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (20:19 IST)
ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తేలేదని టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

కేసులు పెట్టాలంటే ముందు తనపై, చిన్నాయన, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసులు పెట్టాలన్నారు. కానీ కార్యకర్తలు మీద పెడితే సహించేదిలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలన నచ్చడం లేదని వైసీపీ పార్టీ నాయకులే అంటున్నారన్నారు.

జేసీ కుటుంబం బీజేపీలోకి వెళ్లే ప్రసక్తేలేదని పవన్ రెడ్డి చెప్పారు. 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని, రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments