Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్, కేటీఆర్‌లకు ఏపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (20:20 IST)
తెలంగాణ సీఎంవో, కేటీఆర్‌, తెలంగాణ డీజీపీకి ట్వీట్ చేశారు టీడీపీ ఎంపీ కేశినేని. "విజయవాడ పార్లమెంట్‌కు చెందిన లారీ డ్రైవర్లు తెలంగాణలో ఉన్నారు. తూప్రాన్, మనోరాబాద్ గ్రామం సీసీఐ గోడౌన్స్ లో చిక్కుకుపోయారు. వెంటనే ఆహారం, వసతి సదుపాయాలు కల్పించాలి.

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో తెలంగాణలో విజయవాడ వాసులు చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా"రని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు.

'విజయవాడ పార్లమెంట్ కు చెందిన కొందరు లారీ డ్రైవర్లు తెలంగాణలోని మెదక్ జిల్లా, తూప్రాన్ మండలం మనోరాబాద్ గ్రామం సీసీఐ గోడౌన్స్ లో చిక్కుకుని నీరు, ఆహారం లేకుండా అలమటిస్తున్నారు.

వెంటనే ఆహారం, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను' అంటూ తెలంగాణ సీఎంవో, కేటీఆర్‌, తెలంగాణ డీజీపీకి ట్వీట్ చేశారు. లారీ డ్రైవర్ల ఫోన్ నంబర్లు, ఫొటోలను పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments