Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు తమ్ముళ్లూ నోరు అదుపులో పెట్టుకోండి : మంత్రి మాణిక్యాల రావు

ఏపీ రాష్ట్ర దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి, బిజెపిల మధ్య గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు మరింతగా ఇరకాటంలో నెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో కలిసి ఉ

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (11:36 IST)
ఏపీ రాష్ట్ర దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి, బిజెపిల మధ్య గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు మరింతగా ఇరకాటంలో నెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆ పార్టీకి దూరమవ్వడమే మంచిదని నాకు అనిపిస్తోంది. వారితో దూరమవ్వడం వల్ల మాకు ఎలాంటి నష్టం లేదు. నష్టమంతా టిడిపికే. అది వారు తెలుసుకోవాలంటూ మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఆయన అంతటితో ఆగలేదు. చంద్రబాబునాయుడు కూడా కేంద్రంలోని బిజెపిని టార్గెట్ చేయడం అస్సలు బాగాలేదు. టిడిపి నేతలందరూ బిజెపిపై ఎందుకు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది మంచిది కాదు. నాలుగు సంవత్సరాలు కలిసే ఉన్నాం కదా.. ఎప్పుడూ మాట్లాడని టిడిపి నేతలు.. ఇప్పుడెందుకు రెచ్చిపోతున్నారు.. నోళ్ళు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందంటూ తీవ్రస్థాయిలో టిడిపి నేతలపై మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments