Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి చదివితే చాలు.. అంగన్‌వాడీల్లో కొత్త ఉద్యోగాలు

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (11:09 IST)
పదో తరగతి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. 10వ తరగతి అర్హతతో ఏపీలోని ఈ జిల్లాలో 201 అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మహిళా అభివృద్ధి- శిశు సంక్షేమశాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా 5,905 ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు. నాలుగు జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ మొదలైంది. పదవ తరగతి అర్హతతో సొంత గ్రామంలో.. పరీక్షలు లేకుండా ఉద్యోగం చేయవచ్చు. నాలుగు జిల్లాల్లో నియామకాలకు చర్యలు తీసుకోంది. మిగిలిన జిల్లాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ను ప్రాంతాల వారీగా విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments