Webdunia - Bharat's app for daily news and videos

Install App

#COVIDUpdates: ఏపీలో కొత్త‌గా 7,796 కేసులు

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (19:25 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు సోమ‌వారంతో పోలిస్తే మంగ‌ళ‌వారం కాస్త పెరిగాయి. కొత్త‌గా 24 గంటల వ్య‌వ‌ధిలో 89,732 మంది శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 7,796 కేసులు నమోదయ్యాయి. మ‌రో 77 మంది వైర‌స్ కార‌ణంగా మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 11,629కి చేరింది. కరోనా నుంచి కొత్త‌గా 14,641 మంది కోలుకున్నారు.
 
రాష్ట్రంలో ప్రస్తుతం 1,07,588 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా చిత్తూరులో 12 మంది చనిపోగా, పశ్చిమగోదావరి 10,  అనంతపురం 8, నెల్లూరు 8, శ్రీకాకుళం 7, తూర్పుగోదావరి 6, విశాఖ 6, విజయనగరం 5, గుంటూరు 4, ప్రకాశం 4, కర్నూలు 3, కడపలో 2 ప్రాణాలు విడిచారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,68,112 పాజిటివ్ కేసుల్లో 16,48,895 మంది డిశ్చార్జ్ కాగా, 11,629 మంది మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments