మద్యం మత్తు: అవతల రోడ్డుపై వెళ్తున్న బైకును ఢీకొన్న టిప్పర్ లారీ (వీడియో)

సెల్వి
సోమవారం, 2 జూన్ 2025 (15:44 IST)
Tipper Lorry
రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. బైపాస్ రోడ్లపై అతివేగం కారణంగా, అలాగే మందేసి వాహనాలను నడపటం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా మద్యం మత్తులో ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 
 
నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవేపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. టిప్పర్ లారీ అదుపు తప్పి బైకు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. 
 
నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవేపై రోడ్డుకు మరోవైపు వెళ్తున్న బైకును అదుపు తప్పిన టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, బైకర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎల్లా గౌడ్, రెహమాన్‌లుగా గుర్తించారు. 
 
టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments