Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత పడకగదిలోనే సీసీ కెమెరాలు అమర్చాడు.. ఎందుకో తెలుసా?

సొంత బెడ్‌రూమ్‌లోనే ఓ వ్యక్తి సీసీ కెమెరాలు అమర్చాడు. ఎందుకో తెలుసా..? భార్య గుట్టును రట్టు చేసేందుకే. భార్యకు ఓ మత ప్రబోధకుడితో వివాహేతర సంబంధం వుందని అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. సీసీ కెమెరాలు బిగ

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (14:58 IST)
సొంత బెడ్‌రూమ్‌లోనే ఓ వ్యక్తి సీసీ కెమెరాలు అమర్చాడు. ఎందుకో తెలుసా..? భార్య గుట్టును రట్టు చేసేందుకే. భార్యకు ఓ మత ప్రబోధకుడితో వివాహేతర సంబంధం వుందని అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. సీసీ కెమెరాలు బిగించాడు. అయితే ఈ సీసీ కెమెరాల సహాయంతో భార్యకు ఓ మత ప్రబోధకుడితో వివాహేతర సంబంధం వున్నట్లు తెలుసుకున్నాడు. ఇలా వారి బాగోతాన్ని బట్టబయలు చేసి, పోలీసులను ఆశ్రయించిన ఘటన అనంతపురంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే, ఓ ప్రార్థనా మందిరంలో పనిచేస్తున్న మత ప్రబోధకుడు.. తన వద్ద సహాయకుడిగా పనిచేసే వ్యక్తి భార్యపై కన్నేశాడు. పట్టణ పరిధిలోని రాంనగర్‌లో ప్రబోధకుడు, శ్రీనగర్ కాలనీలో సహాయకుడు ఉండేవారు. కలసి ఒకే చోట పనిచేస్తుండటంతో రెండు కుటుంబాలూ తరచూ కలుస్తుండేవి. ఈ క్రమంలో సహాయకుడి భార్యను ప్రబోధకుడు లొంగదీసుకున్నాడు.
 
వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే అనుమానంతో సహాయకుడు కెమెరాలను అమర్చాడు. ఈ విషయం తెలియని ప్రబోధకుడు ఎప్పటిలానే వచ్చి, సహాయకుడి భార్యతో రాసలీలలు సాగించి దొరికిపోయాడు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలనే సాక్ష్యంగా చూపిస్తూ, బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments