Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఆర్టీసి బస్సు, ఇద్దరికి తీవ్ర గాయాలు

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (15:26 IST)
గుంటూరు జిల్లా, వినుకొండ మండలం చీకటీగలపాలేం వద్ద తెల్లవారుజామున ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఓవర్ టేక్ చేసే సమయంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో పదిహేడు మందికి స్వల్ప గాయాలయ్యాయి.
 
కాగా, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కి మరో ప్రయాణికుడుకి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ప్రధమ చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలయిన వారిని గుంటూరుకు తరలించారు 108 సిబ్బంది.
 
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా వింజమూరుకు వెళుతోంది. కారంపూడి నుంచి నంద్యాల వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments