Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్భుతంగా అయోధ్య రామాలయం: బిజెపి ఎంపి జివిఎల్

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (17:44 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు బిజెపి రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరసింహారావు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఈ రోజు ఉదయం దర్శించుకున్నారాయన. ఆలయం వెలుపల బిజెపి ఎంపి మీడియాతో మాట్లాడుతూ కొత్త బడ్జెట్ తరువాత ఆర్థిక ప్రగతి మరింత పుంజుకోవాలని ప్రార్ధించానని చెప్పారు. 
 
తిరుమల క్షేత్రానికి వచ్చి స్వామి వారి దీవేనలతో తిరిగి వెళ్ళే సమయంలో మనస్సు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందని.. కరోనా కష్టం కాలం తరువాత దేశం అభివృద్ధి వైపు నడుస్తుందని, స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ దేశంపై ఉండాలని కోరానన్నారు. మరొకసారి కరోనా లాంటి వ్యాధులతో దేశ ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా కాపాడాలని కోరినట్లు చెప్పారు.
 
రామ మందిరం అయోధ్యలో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు దేశ వ్యాప్తంగా హిందూవులు విరాళాలు అందించారని.. దేశ ప్రజలంతా రామ మందిరం నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారన్నారు. అనేక శతాబ్ధాల నుండి నేరవేరని కల ఈ సంవత్సరం నేర వేరుతున్నందుకు ప్రజలంతా ధన్యులు అవుతున్నారని.. భారతదేశ చరిత్రలో అయోధ్య రామాలయం ఒక అద్భుత మందిరంగా రూపుదిద్దుకోబోతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments