Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిహారం చెల్లించాలంటూ సీఆర్డీయేకు నోటీసులు పంపిన రైతు

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (08:13 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఇపుడు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)తో పాటు ఏపీ రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ)కి నోటీసులు పంపించారు. భూములు ఇచ్చిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించాలంటూ వారు పేర్కొన్నారు. 
 
రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంతానికి చెందిన రైతులు దాదాపు 30 వేలకు పైగా భూములు ఇచ్చారు. ఈ భూములను అభివృద్ధి చేసి తిరిగి రైతులకు అప్పగించేలా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, నిర్ణీత వ్యవధిలోగా తమ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదంటూ పేర్కొంటూ సీఆర్డీఏ, రెరాలకు రైతులకు నోటీసులు పంపించారు. 
 
సీఆర్డీయే చేపట్టిన ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారు. జరిగిన ఆలస్యానికి పరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. ఎకరానికి 3 లక్షల రూపాయలు చొప్పున చెల్లించాలని కోరారు. నెలకు నివాస యోగ్య స్థలాలకు గజానికి రూ.50 చొప్పున, కవర్షియల్ ల్యాండ్‌కు రూ.75 చొప్పున చెల్లించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments