Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో పదో తరగతి పరీక్షల తేదీ ఖరారు, పరీక్షల షెడ్యూల్ ఇదే...

Advertiesment
ఏపీలో పదో తరగతి పరీక్షల తేదీ ఖరారు, పరీక్షల షెడ్యూల్ ఇదే...
, శుక్రవారం, 18 మార్చి 2022 (21:25 IST)
ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల తేదీలను ప్రకటించింది ఏపీ విద్యాశాఖ. మారి షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. పరీక్షలు ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 9 వరకూ జరుగుతాయి. ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి జరుగనున్న నేపధ్యంలో ఈ మేరకు మార్పులు చేశారు.

 
పరీక్షలు జరిగే తేదీలు ఇలా వున్నాయి.
ఏప్రిల్ 27 - తెలుగు
ఏప్రిల్ 28 - సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29 - ఇంగ్లీష్
మే 2  - మ్యాథ్స్
మే 4 - సైన్స్ పేపర్ -1 
మే 5 - సైన్స్ పేపర్ -2
మే 6 - సాంఘిక శాస్త్రం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌లు.. ప్రపంచం మొత్తానికీ పాకుతాయా? మరో సంక్షోభం ముంచుకొస్తుందా?