Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రైతుకు 50 మంది పోలీసుల రక్షణ... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (09:33 IST)
మూడు రాజధానుల పేరుతో రాజధాని అమరావతిని విధ్వంసం చేసిన వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాంత రైతులు అంటే హడలిపోతున్నారు. దీంతో తాను ప్రయాణించే మార్గంలో వందల, వేల సంఖ్యలో పోలీసులను రోడ్డుకు ఇరువైపులా మొహరించి, ఆ తర్వాత తన కాన్వాయ్ సురక్షితంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రోడ్డు పక్కన ఊత కర్రతో నిలబడివున్న ఓ రైతుకు కాపలాగా 50 మంది పోలీసులు ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
ఆ వృద్ధుడు సరిగ్గా నడవలేడు. చేతికర్ర లేనిదే అడుగు తీసివేయలేడు. అలాంటి రైతును చూసినా సీఎం జగన్‌కు హడల్. ఆ రైతు చుట్టూ 50 మంది పోలీసులు నిల్చొన్నారు. దీనికి కారణం.. ఆయన అమరావతి రైతు. ఆయన నిలబడిన చోటు దీక్షాశిబిరం. 50 మందికిపైగా పోలీసులు ఆ రైతు ముందు గోడలా నిలబడితే.. వెనుక నుంచి కార్ల కాన్వాయ్‌లో సీఎం జగన్ వెళ్లారు. 
 
రాజధానిని మూడు ముక్కలాట చేసి అమరావతికి కోసం భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడలేక, వారి సమస్య పరిష్కరించలేక రాజకీయ క్రీడ ఆడుతున్న సీఎం ఇలా పోలీసుల మాటున దాటిపోతున్నారు. ఈ పరిస్థితి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం దీక్షా శిబిరం వద్ద కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments