Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హర్యానా రైతు అకౌంట్‌లోకి రూ.200 కోట్లు.. ఎలా వచ్చాయ్?

హర్యానా రైతు అకౌంట్‌లోకి రూ.200 కోట్లు.. ఎలా వచ్చాయ్?
, శనివారం, 9 సెప్టెంబరు 2023 (12:36 IST)
హర్యానా రైతు అకౌంట్‌లోకి రాత్రికి రాత్రే ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.200 కోట్లు వచ్చి పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని చక్రీ దాద్రీ జిల్లాకు చెందిన విక్రమ్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో రూ.200 కోట్లు పడినట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు. 
 
వ్యవసాయ చేస్తూ జీవనం సాగించే విక్రమ్ తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అయితే బ్యాంక్ అధికారులు చెప్పింది విని షాక్ అయ్యాడు. 
 
అతడి అకౌంట్‌లో రూ.200 కోట్లు వున్నట్లు చెప్పారు. దీంతో పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు. ఈ డబ్బు ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం.. చంద్రబాబు నాయుడు