Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కూటమిదే అధికారం: తెదేపా-జనసేన-భాజపాలకి 104 సీట్లు

ఐవీఆర్
శనివారం, 9 మార్చి 2024 (18:14 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు కూడా కుదిరింది. దీనితో తెదేపా-జనసేన-భాజపా కూటమి కలిసి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందని తాజాగా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో కూటమి 104 సీట్లతో అధికారంలోకి వస్తుందని తెలిపింది.
 
వైసిపి కేవలం 49 స్థానాలకే పరిమితమవుతుందనీ, మరో 22 స్థానాల్లో కూటమికి-వైసిపికి మధ్య గట్టి పోటీ వుండనుందని వెల్లడించింది. ఓట్ల శాతం విషయానికి వస్తే... తెదేపా-జనసేన-భాజపాలకి 51.4 శాతం ఓట్లు వస్తాయనీ, వైసిపి 42.6 శాతం ఓట్లు గెలుస్తుందని తెలిపింది. ఎంపీ స్థానాల్లో కూడా కూటమి మొత్తం 25 స్థానాలకు గానూ 18కి పైగా విజయం సాధిస్తుందని పేర్కొంది. తాజా సర్వే ఫలితాలతో కూటమి నాయకులు ఫుల్ జోష్ లో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం