Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదీజలాల వివాదంపై అఖిలపక్షం: సిపిఎం డిమాండ్‌

Webdunia
గురువారం, 14 మే 2020 (21:30 IST)
కృష్ణానది నదీజలాల విషయంలో వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు మధు ఒక ప్రకటన విడుదల చేశారు. నదీజలాల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.

నదీజలాలపై మన రాష్ట్రానికున్న హక్కులు ఏంటి, ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి అనే వివరాలను ముఖ్యమంత్రి సమావేశానికి వివరిస్తే, ఉమ్మడిగా ఒక అభిప్రాయాన్ని తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడుకునేందుకు వీలుంటుందని తెలిపారు. సిఎం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments