Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజేంద్రప్రసాద్ గారూ... మీ నాలుకను నేలకు రాయాలి... సినీ నటి కవిత..

ప్రత్యేక హోదాపై పోరాటం ఉదృతమవుతుంటే సినీ తారలు మాత్రం హాయిగా ఎసిల్లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి కవిత మండిపడ్డారు. వెంటనే రాజేంద్రప్రసాద్ క్షమాపణ చెప్పడమే కాకుండా తన నాలుకను నేలకు రాసి మరోసారి ఇల

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (19:50 IST)
ప్రత్యేక హోదాపై పోరాటం ఉదృతమవుతుంటే సినీ తారలు మాత్రం హాయిగా ఎసిల్లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి కవిత మండిపడ్డారు. వెంటనే రాజేంద్రప్రసాద్ క్షమాపణ చెప్పడమే కాకుండా తన నాలుకను నేలకు రాసి మరోసారి ఇలాంటివి మాట్లాడకుండా ఒట్టు వేయాలన్నారు. 
 
నోటికి ఏదొస్తే అది మాట్లాడటం మంచిది కాదు. ప్రజల డబ్బుతో కులికే సినీతారలకు కష్టాలు తెలియవా అని ప్రశ్నించారు. కష్టాలు అందరికీ తెలుసు. సినీ తారలకు కూడా బాగా తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నారో ముందు తెలుసుకుని మాట్లాడండి..
 
సినిమా తారలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సినీ తారలు రాజభోగ్యం అనుభవిస్తున్నారని చెబుతున్నారు. మీరు ముందు సినిమా పరిశ్రమ గురించి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇంకోసారి అవాకులు చవాకులు పేలి అనవసరంగా మమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టి.. మీరు ఇబ్బంది పడొద్దండి అని హెచ్చరించారు సినీనటి కవిత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments