Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Webdunia
మంగళవారం, 18 మే 2021 (16:45 IST)
కరోనా సోకిన ప్రజల యొక్క ప్రాణ భయాన్ని అవకాశంగా తీసుకుని ఉచితంగా సరఫరా చేస్తున్న రేమిడిసివర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లు పది రెట్లు అధికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపిన ఎస్పీ ఈరోజు  వివరాలు వెల్లడించారు.

కరోనా సోకిన ప్రజల యొక్క ప్రాణ భయాన్ని అవకాశంగా తీసుకుని ఇలాంటి సమయంలో కొంతమంది అక్రమార్కులు కారోనా వైరస్ పేరిట లాభార్జన ధ్యేయంగా అడ్డ దారులకు తెగబడుతున్నారు. ప్రధాన పాత్ర పోషిస్తున్న రేమిడిసివర్ ఇంజక్షన్ బాధితులకు ఇవ్వకుండా వాటి పక్కదారి మళ్లీ ఇస్తూ అధిక ధరలు క్రీస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

అదే క్రమంలో ఈ రోజు మచిలీపట్నం లోని ఓ కరోనా బాధితులు తన చికిత్సలో భాగంగా రేమిడిసివర్ ఇంజక్షన్ కోసం కొంత మందిని సంప్రదిస్తూ ఉండగా ఆ సమాచారం తెలుసుకున్న విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ నందు కోల్డ్వార్ లో పనిచేస్తున్న సాయిబాబు ఎవరికి అనుమానం రాకుండా అదే హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న రుక్మిణి 5 ఇంజెక్షన్లను  ఒక్కొక్కటి రూపాయలు చొప్పున విక్రయించాడు.

ఆ ఇంజక్షను తనకు పరిచయం చేసి ఉన్న గోపిరాజు, మోహన్ రావు అను వారికి ఐదు ఇంజెక్షన్లను ఒక్కొక్కటి ఒక్కో ఇంజక్షన్ 30 వేల రూపాయలు చొప్పున 1,50,000/- రూ లకు ఒప్పందం కుదుర్చుకుని ఏపీ 39 హెచ్ డబ్ల్యూ 30 38 నెంబర్ కార్లలో నలుగురు వ్యక్తులు విజయవాడ నుంచి మచిలీపట్నం వస్తుండగా అందిన సమాచారంతో మచిలీపట్నం హౌసింగ్ బోర్డు దగ్గర వారి దగ్గర నుండి ఇంజెక్షన్ స్వాధీనం చేసుకుని చేశామని జిల్లా ఎస్పీ రంవీద్రబాబు బాబు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments