Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిని గర్భవతి చేసిన తండ్రి...

Webdunia
సోమవారం, 8 జులై 2019 (18:46 IST)
సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. కన్న కుమార్తెను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమెను కాటేశాడు. భయపెట్టి నాలుగునెలల పాటు అత్యాచారం చేశాడు. భార్యకు తెలియకుండా కుమార్తెపై ఈ ఘాతుకానికి పాల్పడడంతో ఆమె గర్భవతి అయ్యింది. అస్సలు విషయం తెలుసుకుని తల్లి నిర్ఘాంతపోయింది. పోలీసులను ఆశ్రయించింది.
 
పశ్చిమ గోదావరిజిల్లా బుట్టాయగూడెంలో చెందిన నాగరాజు, మల్లికలు నివాసముంటున్నారు. వీరికి 15 యేళ్ల కుమార్తె ఉంది. విద్యాభ్యాసం లేకుండా ఇంటిలో యువతి ఉండేది. నాగరాజుతో పాటు మల్లికలు ఇద్దరూ కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. వేర్వేరుగా ఇద్దరూ పనులకు వెళ్ళేవారు. అయితే గత నాలుగు నెలల నుంచి భార్య కూలి పనికి వెళ్ళిన వెంటనే నాగరాజు వెళ్ళకుండా ఇంటి పట్టునే ఉండేవాడు.
 
ఈ క్రమంలో కుమార్తెపై కన్నువేశాడు. తన కోర్కె తీర్చకపోతే చంపేస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా నాలుగు నెలల పాటు ఈ కామాంధుడు తన కుమార్తెతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. దానితో కుమార్తె వాంతులు చేసుకుంటూ ఉండగా తల్లి మల్లిక ఆసుపత్రికి తీసుకెళ్ళింది. యువతి గర్భం దాల్చిందని వైద్యులు చెప్పడంతో నిర్ఘాంతపోయింది. యువతిని నిలదీస్తే అసలు విషయం చెప్పింది. దీంతో నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం