Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ పెంపు.. జగన్ సర్కారు

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (21:29 IST)
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది జగన్‌ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రేపటి నుంచి అంటే అక్టోబర్‌ 14 వ తేదీ నుంచే అమలు చేయనుంది. 
 
ఏపీ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో… రేపటి నుంచి విడుదల కాబోయే సినిమా భారీ ఊరట లభించనుంది. దసరా సందర్భంగా మహా సముద్రం, ఎల్లుండి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అలాగే.. పెళ్లి సందD సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
 
పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.. కర్ఫ్యూ సమయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటలకు కర్ఫ్యూ సమయంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments