Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో కుప్పకూలిన భారీ క్రేన్: 10 మంది మృత్యువాత

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (14:37 IST)
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో శనివారం భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది మృతి చెందారు. క్రేన్ మరమ్మతులకు గురైన కారణంగా దాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. క్రేన్ కూలిన సమయంలో అందులో అధికారులు మరియు ఆపరేటర్లు తనిఖీ చేస్తున్నారు. అందులో చాలామందిని చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు.
 
అనేక మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటివరకు కనీసం ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి 10 మంది మృత్యువాత పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments