Webdunia - Bharat's app for daily news and videos

Install App

జై జనసేన... నా ఓటు పవన్ కళ్యాణ్‌కే... మంచు మనోజ్ ట్వీట్

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (20:48 IST)
ఒకవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ పైన నటుడు మోహన్ బాబు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు... ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైన విమర్శలు చేస్తున్నారు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాల గురించి పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఇదిలావుండగా మంచు ఫ్యామిలీ తెదేపాకు వ్యతిరేకంగా వైసీపికి అనుకూలంగా వ్యవహరిస్తోందనుకుంటున్న తరుణంలో మంచు మనోజ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
 
జై జనసేన, నా ఓటు పవన్ కల్యాణ్‌కేనంటూ తన మద్దతు పవర్ స్టార్‌కేనని వెల్లడించారు. ఐతే తను తారక్ రాజకీయ రంగంలోకి దిగితే మాత్రం అతని ప్రాణానికి తన ప్రాణం అడ్డేస్తానంటూ ట్వీట్ చేశారు. దీనితో ఇపుడంతా మంచు మనోజ్ ట్వీట్లపై చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments