Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ లక్షణాలు ఉన్నవారిని నమ్మొద్దన్నా... అందుకే నేను సైలెంట్: జె.సి.

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (23:00 IST)
నాకు రాజకీయాలు బాగా తెలుసు. రాజకీయాల గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని రకాల మనుషులను నేను చూశాను. కానీ పార్టీలు మారితే 9 లక్షణాలు ఉన్న రాజకీయ నేతలు చాలామంది ఉన్నారు. స్వార్థపరులు మన చుట్టూనే ఉన్నారు. అందుకే నేను బాధపడుతున్నా. ఈసారి ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. 
 
నిస్వార్థమైన రాజకీయాలు చేయాలనుకునే నేను ఎన్నికల్లో పోటీ చేయలేదు. నా కుమారుడే పోటీలో ఉంటానన్నాడు. సరేనన్నా. పోటీ చేశాడు. నా కొడుకు ఎక్కడ కూడా డబ్బులు పంచలేదు. ఓటర్లను ప్రలోభపెట్టలేదు. కానీ కొంతమంది మాత్రం మమ్మల్ని ఓడించడానికి ఇష్టానుసారంగా డబ్బులు పంచేశారు. కానీ ఏం ఉపయోగం గెలుపు మాదే. చంద్రబాబు మళ్ళీ సిఎం అవుతాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది.
 
ఇదే విషయం నేను చెబుతున్నా. నాకు తెలుసు అనంతపురం జిల్లాను ఇంకా అభివృద్థి చేసుకోవాలి. ప్రజలు అభివృద్థిని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు జె.సి.దివాకర్ రెడ్డి. అన్ని ఎన్నికలను చూసి నాకు బాగా బుద్దొచ్చింది. అందుకే నేను సైలెంట్‌గా ఉండిపోయానంటున్నారు జె.సి.దివాకర్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments