Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటితొక్కలతో దంతాలను రుద్దుకుంటే..?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (11:22 IST)
ముఖం ఎంత అందంగా కనిపిస్తుందో అదేవిధంగా దంతాలు అందంగా కనిపించాలి. కానీ, కొందరికి అది సాధ్యం కాదు. అలాంటివారి కోసం.. దంతాలు మెరిసేలా చేసే చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిని అనుసరిస్తే మల్లెపువ్వుల్లా పళ్లు మిలమిలా మెరిపోతాయి. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం..
 
1. ఆలివ్ ఆయిల్, ఆపిల్ సైడర్ వెనిగర్ ఈ రెండింటినీ సమపాళ్లల్లో కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో టూత్‌బ్రష్‌ను కాసేపు ఉంచాలి. ఆ తరువాత దాంతో దంతాలు తోముకుంటే ఫలితం కనిపిస్తుంది.
 
2. భోజనం చేసిన తరువాత నీటితో నోటిని పుక్కిలిస్తే దంతాలపై మచ్చలు పడవు. మెరుపు తగ్గదు. అలానే తులసి ఆకులు, కమలాపండు తొక్కలతో దంతాలు తోముకుంటే తళతళ మెరుస్తాయి.
 
3. అరటిపండు తొక్కలో ఉండే సన్నని పొరలతో దంతాలు 2 నిమిషాలు రుద్దుకుంటే మంచిది. ఈ తొక్కలోని పొటాషియం, మెగ్నిషియ, మాంగసీస్ వంటి ఖనిజాలు దంతాల్లోని ఇంకడం వలన వాటికి మెరుపు వస్తుంది.
 
4. అరస్పూన్ బేకిండ్ సోడాను నిమ్మరసంలో వేసి బాగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌తో దంతాలపై రుద్దుకుంటే దంతాలు మెరుపులు చిందిస్తాయి. దాంతోపాటు నోట్లోని చెడు బ్యాక్టీరియాలు కూడా పోతాయి. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments