శెనగపిండి, ఆరెంజ్ పిల్ మాస్క్..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (12:34 IST)
శెనగపిండి.. ఆరెంజ్ పిల్ మాస్క్: 
ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిలో పావు టీ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసి.. ఒక స్పూన్ చిలికిన పెరుగు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఈ ప్యాక్ బాగా ఆరిపోయే వరకు వుంచి.. ఆపై మర్దన చేసి ఈ మాస్క్‌ను తొలగించాలి. మాస్క్‌ను వదిలించేటప్పుడు గట్టిగా రుద్దకూడదు. 
 
శెనగపిండి పసుపు మాస్క్‌:
మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిలో చిటెకెడు పసుపు కొన్ని చుక్కల పాలు కానీ తాజా మీగడ కానీ కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు వీలైతే శరీరం మొత్తానికి రాసుకోవచ్చు. ఆరిన తర్వాత మాస్క్‌ని వేళ్లతో సున్నితంగా రుద్దుతూ తీసేయాలి. ఇది ముఖంపై ఉన్న దుమ్ము, ధూళిని తీసివేసి చర్మాన్ని తాజాగా, సున్నితంగా తయారు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ యుద్ధ నౌకను అలా కాపాడిన భారత్ శ్రీలంక నావీ.. ఏం జరిగింది?

శ్రీ సత్యసాయి జిల్లా మూడు చిరుతల సంచారం.. పంట పొలాల్లో కనిపించడంతో రైతులు పరార్

కవితమ్మ నోట జై ఆంధ్ర మాట.. తిరుమల కొండపై రాజకీయ పార్టీపై ప్రకటన

జమ్మికుంటలో పెను ప్రమాదం తప్పింది.. అప్రమత్తమైన లోకో పైలట్

రెండో బిడ్డ పుడితే రూ.25వేలు జనన ప్రోత్సాహకం... చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ

Nabha, Aishwarya : అనంత పద్మనాభ స్వామి సెట్లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌ల పాట

Rajiv: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు లాంటి సిరీస్‌లో భాగమవ్వడం అదృష్టం : రాజీవ్ కనకాల

Sharva: హీరో శర్వా... బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX ఫార్మాట్‌లలో రిలీజ్

Karthik Dandu: నాగ చైతన్య కి నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నా : కార్తీక్ దండు

తర్వాతి కథనం
Show comments