పాలలో ముల్తానీ మట్టి చేర్చి..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (11:57 IST)
పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలలో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూటియన్ ఫాక్ట్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. చాలామందికి చిన్న వయస్సులోనే ముఖం ముడతలుగా మారుతుంది. దీని కారణంగా పదిమందిలో తిరగాలంటే కూడా చాలా కష్టంగా ఉందని బాధపడుతున్నారా.. వద్దు వద్దూ.. ఈ కింది చిట్కాలు పాటించండి... తప్పక ఫలితం ఉంటుంది.
 
1. పావుకప్పు పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారం రోజుల పాటు క్రమంగా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
 
2. పాలలోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మంపై గల మృతుకణాలను తొలగిస్తాయి. 2 స్పూన్ల పాలలో కొద్దిగా తేనె, ముల్తానీ మట్టీ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చాలు.
 
3. మీగడలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. గంట తరువాత ముఖాన్ని ఓ 5 నిమిషాల పాటు మర్దన చేసి ఆ తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే ముడతలు చర్మం పోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధం ఉందనీ.. అందరూ చూస్తుండగా పట్టపగలు భార్య గొంతు కోసి చంపేసిన భర్త

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

25 ఏళ్ల జానపద గాయని మైథిలీ ఠాకూర్ చేతిలో ఓడిపోతున్న ఉద్ధండ నాయకుడు బినోద్ మిశ్రా

పరకామణి చోరీ కేసు : ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో అనుమానాస్పద మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments